Medchal: తాను చస్తే తప్ప.. తోటి విద్యార్థులకు... న్యాయం జరగదు అంటూ విద్యార్థి ఆవేదన

Medchal: కాలేజీ బిల్డింగ్‌ పైకి ఎక్కి ఆత్మహత్యాయత్నం

Shekhar G
Published on: 16 Aug 2023 3:11 PM IST
A Student Trying To Suicide At Sreenidhi University
X

Medchal: తాను చస్తే తప్ప.. తోటి విద్యార్థులకు... న్యాయం జరగదు అంటూ విద్యార్థి ఆవేదన

Medchal: మేడ్చల్‌లోని ఘాట్‌కేసర్‌ శ్రీనిధి యూనివర్సిటీ వద్ద టెన్షన్ వాతావరణం నెలకొంది. కాలేజీ బిల్డింగ్‌ పైకి ఎక్కి విద్యార్థి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. తాను చస్తే తప్ప.. తోటి విద్యార్థులకు.. న్యాయం జరగదు అంటూ విద్యార్థి ఆవేదన వ్యక్తం చేశాడు. తమకు న్యాయం చేయాలంటూ విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు.

Shekhar G

Shekhar G

Next Story