Dharmapuri: వింతఘటన... శివున్ని ధ్యానం చేస్తున్నట్లు కదలకుండ ఉన్న పిచ్చుక

Dharmapuri: ఓ ఇంటిలో పూజామందిరంలోకి వచ్చిన పిచ్చుక

Shashank Gullapelli
Published on: 8 March 2024 2:38 PM IST
A strange Incident Happened In Dharmapuri On The Day Of Mahashivratri
X

Dharmapuri: వింతఘటన... శివున్ని ధ్యానం చేస్తున్నట్లు కదలకుండ ఉన్న పిచ్చుక

Dharmapuri: మహాశివరాత్రి రోజు జగిత్యాల జిల్లా ధర్మపురి‌లో వింత ఘటన జరిగింది. పూజామందిరంలోకి ఊర పిచ్చుక వచ్చింది. పూజ మందిరంలో చాలా సమయం కదలకుండ శివధ్యానంలో ఉన్నట్లు పిచ్చుక కూర్చుకుంది. మానవులే కాదు పశు పక్షాదులు ముక్తి మార్గం కోసం శివారాధన చేస్తాయనే భావన కల్గుతుంది. ఊర పిచ్చుకలు ఇంటిలోకి వస్తేనే అదృష్టంగా భావిస్తారు. ఏకంగా పూజా గదిలోకి రావడం గొప్ప అదృష్టంగా భావిస్తున్నారు ఈ ఇంటి కుటుంబ సభ్యులు.

Shashank Gullapelli

Shashank Gullapelli

Next Story