బీఆర్ఎస్‌కు మరోషాక్... కాంగ్రెస్‌లోకి మరో బీఆర్ఎస్ ఎమ్మెల్యే

కాంగ్రెస్‌లో చేరిన శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ

హెచ్ఎంటీవీ డెస్క్
Updated on: 13 July 2024 1:15 PM IST
A shock to BRS Another BRS MLA joins Congress
X

బీఆర్ఎస్‌కు మరోషాక్... కాంగ్రెస్‌లోకి మరో బీఆర్ఎస్ ఎమ్మెల్యే

కాంగ్రెస్ చేపట్టిన ఆపరేషన్‌ ఆకర్ష్‌తో బీఆర్ఎస్‌కు షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్నాయి. తాజాగా మరో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కారు దిగి కాంగ్రెస్‌లో చేరారు. శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ హస్తం పార్టీలో చేరారు. సీఎం రేవంత్ రెడ్డి కండువా కప్పి అరికెపూడిని సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. అరికెపూడితో పాటు ఆయన అనుచరులు, పలువురు కార్పొరేటర్లు కాంగ్రెస్‌లో జాయిన్ అయ్యారు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story