Adilabad: అరుదైన ఘటన.. ఓ ఖాళీ స్థలంలో బోరుబావి తవ్వుతుండగా.. మరో ఇంట్లో నుండి పైకి ఎగిసిపడ్డ నీరు

Adilabad: రెండు అంతస్థులను దాటి ఎగిసిపడ్డ భూగర్భ జలం

Jyothi
Updated on: 22 Feb 2024 1:48 PM IST
A Rare Incident in Adilabad District
X

Adilabad: అరుదైన ఘటన.. ఓ ఖాళీ స్థలంలో బోరుబావి తవ్వుతుండగా.. మరో ఇంట్లో నుండి పైకి ఎగిసిపడ్డ నీరు

Adilabad: ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ఎంప్లాయిస్ కాలనీలో అరుదైన సంఘటన చోటు చేసుకుంది. ఖాళీ స్థలంలో బోరుబావి తవ్వుతుండగా... దగ్గర్లోనే ఉన్న మరో ఇంట్లో బోరుబావి నుండి నీరు ఎగిసిపడుతుంది. రెండు అంతస్తులను దాటి నీరు గంటల తరబడి ఉబికి వస్తోంది. ఇంటి నిర్మాణం కోసం బోరుబావి తవ్వుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది.

Jyothi

Jyothi

Next Story