Rajanna Sircilla District: ఇంట్లోకి భారీగా వాననీరు వచ్చినా టీవీ చూస్తున్న వ్యక్తి

Rajanna Sircilla District: వర్షాలకు ఓ ఇంట్లోకి చేరిన వరదనీరు

Shekhar G
Published on: 27 July 2023 1:58 PM IST
A Person Watching TV Despite The Heavy Rain Coming Into The House
X

Rajanna Sircilla District: ఇంట్లోకి భారీగా వాననీరు వచ్చినా టీవీ చూస్తున్న వ్యక్తి

Rajanna Sircilla District: రాజన్న సిరిసిల్ల జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. సిరిసిల్ల పట్టణం సంజీవ నగర్ ఏరియాలో ఓ ఇంట్లోకి భారీగా వర్షం నీరు వచ్చి చేరుతుంది. ఇంట్లోకి నీరు వచ్చినా ఎటువంటి కంగారు పడకుండా 63 ఏళ్ల వయసుగల ఓ వ్యక్తి టీవీ చూస్తూ ఎంజాయ్ చేస్తున్నాడు.

Shekhar G

Shekhar G

Next Story