Hyderabad: హైదరాబాద్‌ యూనివర్సిటీ వద్ద గంజాయి తరలిస్తున్న వ్యక్తి అరెస్ట్

A Person Was Arrested For Transporting Cannabis At Hyderabad University
x

Hyderabad: హైదరాబాద్‌ యూనివర్సిటీ వద్ద గంజాయి తరలిస్తున్న వ్యక్తి అరెస్ట్

Highlights

Hyderabad: విద్యార్థులు, యూత్‌ని టార్గెట్‌గా గంజాయి విక్రయం

Hyderabad: హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ వద్ద గంజాయి తరలిస్తున్న వ్యక్తిని అధికారులు అరెస్ట్‌ చేశారు. ద్విచక్ర వాహనం ద్వారా గంజాయిని తరలిస్తుండగా అధికారులు పట్టుకున్నారు. నిందితుడి నుంచి 4 కేజీల గంజాయిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు అస్సాం రాష్ట్రానికి చెందిన అవినాష్‌గా అధికారులు గుర్తించారు. కాలేజ్‌ విద్యార్ధులు, యూత్‌ని టార్గెట్‌గా నిందితుడు గంజాయి విక్రయిస్తున్నాడు.

Show Full Article
Print Article
Next Story
More Stories