గంజాయి రవాణాకు నైజీరియన్ల కొత్త ఎత్తుగడ

Hyderabad: తనకు తెలియకుండా డ్రగ్స్‌ సరఫరా చేయించారంటూ ఫిర్యాదు

Shekhar G
Published on: 22 Aug 2023 1:58 PM IST
A New Move By Nigerians To Transport Cannabis
X

గంజాయి రవాణాకు నైజీరియన్ల కొత్త ఎత్తుగడ

Hyderabad: గంజాయి రవాణాకు నైజీరియన్ల కొత్త ఎత్తుగడ ఎన్నుకున్నారు. వ్యాపారం పేరుతో నైజీరియన్లు యువతులను ఆకర్షిస్తున్నారు. వ్యాపారంలో లాభాలు వచ్చాయంటూ బురిడీ కొట్టించారు. నైజీరియాకి వచ్చి లాభాలు తీసుకెళ్లాలంటూ ఆశ పెడుతున్నారు. హైదరాబాద్‌కు చెందిన యువతిని పిలిచిన నైజీరియన్లు... వారం రోజులపాటు యువతితో మకాం పెట్టారు. తిరిగి వెళ్లేముందు సూట్‌కేసును అప్పగించి డెలివరీ చేయాలని ఆదేశించారు. పదిసార్లు నైజీరియన్‌కు వెళ్లి సూట్‌కేసు తీసుకొచ్చిన మహిళ... ఇటీవల కస్టమ్స్‌ తనిఖీల్లో సూట్‌కేసుతో పట్టుబడింది. సూట్‌ కేసులో పెద్దమొత్తంలో డ్రగ్స్‌ను గుర్తించిన కస్టమ్స్‌ తనకు తెలియకుండా డ్రగ్స్‌ సరఫరా చేయించారంటూ ఫిర్యాదు.

Shekhar G

Shekhar G

Next Story