MLC Kavitha: ప్రచార వాహనంలో స్పృహతప్పి పడిపోయిన కవిత

MLC Kavitha: కాసేపటికే తేరుకుని ప్రచారాన్ని ప్రారంభించిన కవిత

Shekhar G
Updated on: 18 Nov 2023 1:23 PM IST
A MLC Kavitha About Fainting In A Campaign Vehicle
X

MLC Kavitha: ప్రచార వాహనంలో స్పృహతప్పి పడిపోయిన కవిత

MLC Kavitha: ఎమ్మెల్సీ కవితకు తీవ్ర అస్వస్థత చోటు చేసుకుంది. జగిత్యాల జిల్లాలో ఎమ్మెల్సీ కవిత సృహతప్పి పడిపోయారు. జగిత్యాల జిల్లా రాయికల్ మండలం ఇటిక్యాలలో రోడ్ షో లో పాల్గొన్నారు ఎమ్మెల్సీ కవిత, ఎమ్మెల్యే సంజయ్. ఈ సందర్భంగా రాయికల్ మండలం ఇటిక్యాలలో ప్రచార వాహనంలోనే స్పృహ తప్పి పడిపోయారు ఎమ్మెల్సీ కవిత. అయితే, కాసేపటికి మళ్ళీ తేరుకొని ఎన్నికల ప్రచారంలో ఆమె ప్రసంగిస్తున్నారు.

Shekhar G

Shekhar G

Next Story