మునుగోడు నియోజకవర్గంలో పోస్టర్ల కలకలం

Munugode: కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి వ్యతిరేకంగా పోస్టర్లు

Sriveni Erugu
Updated on: 13 Aug 2022 10:30 AM IST
A Mix of Posters in Munugode Constituency
X

మునుగోడు నియోజకవర్గంలో పోస్టర్ల కలకలం

Munugode: మునుగోడు నియోజకవర్గంలో పోస్టర్ల కలకలం రేగింది. కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి వ్యతిరేకంగా రాత్రికి రాత్రే పోస్టర్లు వెలిశాయి. మునుగోడు నిన్ను క్షమించదు 22వేల కోట్ల కాంట్రాక్ట్‌ కోసం అమ్ముడుపోయిన ద్రోహి అంటూ పోస్టర్లో విమర్శించారు. ఇష్యూడ్‌ ఇన్‌ పబ్లిక్‌ ఇంట్రస్ట్‌ పేరుతో గుర్తుతెలియని వ్యక్తులు‎ పోస్టర్లు అంటించారు.

Sriveni Erugu

Sriveni Erugu

Next Story