Crime News: దారుణ హత్య.. తలపై బండరాయితో కొట్టి చంపిన దుండగులు

A Man Brutally Murdered in Rajanna Sircilla District
x

Crime News: దారుణ హత్య.. తలపై బండరాయితో కొట్టి చంపిన దుండగులు

Highlights

Crime News: రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తిలో భగ్గుమన్న పాతకక్షలు

Crime News: రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండల కేంద్రంలో దారుణం చోటు చేసుకుంది. గంగారం అనే వ్యక్తిని దుండుగుల దారుణంగా హత్య చేశారు. తెల్లవారుజామున తలపై బండరాయితో కొట్టి చంపారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories