Hyderabad: హైదరాబాద్ రామాంతపూర్‌లో విషాదం

Hyderabad: శ్రీనగర్‌ కాలనీలో భార్యాభర్తల ఆత్మహత్య

Jyothi
Published on: 25 Jun 2022 10:43 AM IST
A Husband and Wife Are Committing Suicide in the City Ramanthapur Srinagar Colony
X

Hyderabad: హైదరాబాద్ రామాంతపూర్‌లో విషాదం

Hyderabad: హైదరాబాద్ రామాంత పూర్‌లో విషాదం చోటుచేసుకుంది. స్థానిక శ్రీనగర్ కాలనీలో భార్యాభర్తలు ఆత్మహత్య చేసుకున్నారు. కాగా.. ఈ జంట ఐదు నెలల క్రితం కులాంతర వివాహం చేసుకుంది. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Jyothi

Jyothi

Next Story