Hyderabad: ట్రాఫిక్‌ సిగ్నల్‌ దగ్గర ఆగివున్న ఆటోపై కూలిన భారీ వృక్షం

Hyderabad: హైదరాబాద్‌ హైదర్‌గూడ ఎమ్మెల్యే క్వార్టర్స్‌ దగ్గర ప్రమాదం

Shekhar G
Published on: 2 Sept 2023 2:18 PM IST
A Huge Tree Fell On The Auto Stopped Near The Traffic Signal In Hyderabad
X

Hyderabad: ట్రాఫిక్‌ సిగ్నల్‌ దగ్గర ఆగివున్న ఆటోపై కూలిన భారీ వృక్షం

Hyderabad: హైదరాబాద్‌ హైదర్‌గూడ ఎమ్మెల్యే క్వార్టర్స్‌ దగ్గర ప్రమాదం జరిగింది. ట్రాఫిక్‌ సిగ్నల్‌ దగ్గర ఆగివున్న ఆటోపై భారీ వృక్షం కూలింది. ఆటో డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు.

Shekhar G

Shekhar G

Next Story