Bhadradri Kothagudem: ఈనెల 11 న మణగూరు ఐటీఐ కాలేజీ గ్రౌండ్స్‌లో భారీ బహిరంగ సభ

Bhadradri Kothagudem: సభ ఏర్పాట్లను పరిశీలించిన పినకపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు

Shashank Gullapelli
Published on: 9 March 2024 9:41 PM IST
A Huge Public Meeting On The 11th Of This Month At Manuguru ITI College Ground
X

Bhadradri Kothagudem: ఈనెల 11 న మణగూరు ఐటీఐ కాలేజీ గ్రౌండ్స్‌లో భారీ బహిరంగ సభ 

Bhadradri Kothagudem: కాంగ్రెస్ ప్రజాదీవెన సభకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నట్టు పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత తొలిసారి సీఎం రేవంత్ రెడ్డి కొత్తగూడెం వెళ్లనున్నారు. ఈనెల 11 న కాంగ్రెస్ నిర్వహిస్తున్న ప్రజా దీవెన సభపై సీఎం రేవంత్ రెడ్డి ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభించనున్నారు. గత ప్రభుత్వం ఇళ్ల పంపిణీ చేయలేదని.. తమ ప్రభుత్వం ఈ పథకాన్ని మణుగూరులో ప్రారంభిస్తుంన్నందుకు ఎమ్మెల్యే వెంకటేశ్వర్లు సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.

Shashank Gullapelli

Shashank Gullapelli

Next Story