వికారాబాద్‌ జిల్లాలో బీఆర్‌ఎస్‌ నేతల భారీ బైక్‌ ర్యాలీ

A Huge Bike Rally of BRS Leaders in Vikarabad District
x

వికారాబాద్‌ జిల్లాలో బీఆర్‌ఎస్‌ నేతల భారీ బైక్‌ ర్యాలీ

Highlights

Vikarabad: మొమిన్‌పేట్‌ మండలం వెల్చల్ గ్రామం నుంచి మండల కేంద్రం వరకు ర్యాలీ

Vikarabad: వికారాబాద్‌ జిల్లాలో బీఆర్‌ఎస్‌ నేతలు భారీ బైక్‌ ర్యాలీ నిర్వహించారు. మొమిన్‌పేట్‌ మండలం వెల్చల్ గ్రామం నుంచి మొమిన్‌పేట్‌ మండల కేంద్రం వరకు 5వేల బైకులతో ర్యాలీ చేపట్టారు. ఈ బైక్‌ ర్యాలీలో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి మెతుకు ఆనంద్‌తో పాటు.. వికారాబాద్‌ ఎన్నికల ఇన్‌చార్జి ఎంపీ రంజిత్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మెతుకు ఆనంద్‌, రంజిత్‌రెడ్డికి బీఆర్‌ఎస్‌ నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు.

Show Full Article
Print Article
Next Story
More Stories