Srisailam: శ్రీశైలంలో ఘనంగా వార్షిక కుంభోత్సవం

Srisailam: పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తులు

Shashank Gullapelli
Updated on: 26 April 2024 6:01 PM IST
A Grand Annual Kumbotsavam In Srisailam
X

Srisailam: శ్రీశైలంలో ఘనంగా వార్షిక కుంభోత్సవం

Srisailam: శ్రీశైలం దేవస్థానంలో భ్రమరాంబ దేవి వార్షిక కుంభోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతోంది.. అమ్మవారికి సమర్పించే సాత్విక బలిహరణలో పాల్గొనేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. ఒక్కసారైనా కనులారా ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తే తనువు, మనసు ఆధ్యాంతం ఆధ్యాత్మిక తన్వయత్వంతో పరిమళిస్తుందంటున్నారు భక్తులు.

Shashank Gullapelli

Shashank Gullapelli

Next Story