Hyderabad: పదోతరగతి విద్యార్థినిపై సామూహిక అత్యాచారం

Hyderabad: బాలికపై అత్యాచారం చేసిన ఐదుగురు యువకులు

Jyothi
Updated on: 29 Nov 2022 11:58 AM IST
A Girl Was Raped By Five People in Hyderabad
X

Hyderabad: హైదరాబాద్‌ హయత్‌నగర్‌లో దారుణం.. 10వ తరగతి విద్యార్థినిపై అత్యాచారం

Hyderabad: హైదరాబాద్‌ హయత్‌నగర్‌లో దారుణం చోటుచేసుకుంది. 10వ తరగతి విద్యార్థినిపై తోటి విద్యార్థులు అత్యాచారానికి పాల్పడ్డారు. అత్యాచారం సమయంలో వీడియో తీసిన నిందితులు.. ఎవరికైనా చెబితే వీడియోను సోషల్‌ మీడియాలో పెడతామంటూ బెదిరించారు. 10రోజుల తర్వాత మరోసారి బాలికపై అత్యాచారానికి ఒడిగట్టిన ఐదుగురు యువకులు.. వీడియో తీసి తోటి విద్యార్థులకు పంపారు. బాధితురాలి ఫిర్యాదుతో అత్యాచారం, పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు పోలీసులు.

Jyothi

Jyothi

Next Story