Hyderabad: పక్కకు ఒరిగిపోయిన 4 అంతస్తుల భవనం.. కూల్చివేయడానికి ఏర్పాటు చేసిన అధికారులు

Hyderabad: నాలుగు రోజుల నుంచి కరెంట్ కట్ చేయడంతో స్థానికుల ఇబ్బందులు

Shekhar G
Published on: 21 Aug 2023 12:36 PM IST
A Four Storey Building Leaning To The Ground In Bahadurpura Hyderabad
X

Hyderabad: పక్కకు ఒరిగిపోయిన 4 అంతస్తుల భవనం.. కూల్చివేయడానికి ఏర్పాటు చేసిన అధికారులు 

Hyderabad: హైదరాబాద్ బహదూర్‌పురాలో నాలుగు అంతస్థుల బిల్డింగ్ పక్కకు ఒరిగింది. దీంతో జీహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తమైయ్యారు. ఏ క్షణమైనా బిల్డింగ్ కూలిపోయే అవకాశం ఉండటంతో చుట్టుపక్కవారికి కాలీ చేయించారు. నాలుగు రోజుల నుంచి కరెంట్ కట్ చేయడంతో స్థానికుల ఇబ్బందులు. బిల్డింగ్ కూల్చివేయడానికి ఏర్పాటు చేసిన అధికారులు.

Shekhar G

Shekhar G

Next Story