logo

హైదరాబాద్‌ మెట్రోలో తాగుబోతు హల్‌చల్‌

హైదరాబాద్‌ మెట్రోలో తాగుబోతు హల్‌చల్‌
Highlights

హైదరాబాద్‌ మెట్రోలో తాగుబోతు హల్‌చల్‌ చేశాడు. సికింద్రాబాద్ నుంచి తార్నాక వెళ్లే మార్గంలో ఫుల్‌గా మందుకొట్టిన...

హైదరాబాద్‌ మెట్రోలో తాగుబోతు హల్‌చల్‌ చేశాడు. సికింద్రాబాద్ నుంచి తార్నాక వెళ్లే మార్గంలో ఫుల్‌గా మందుకొట్టిన ఓ వ్యక్తి.. సెల్‌ఫోన్‌లో పాటలు పెట్టి గట్టిగా పాడుతూ అరుస్తూ.. న్యూసెన్స్‌ చేశాడు. పాటలతో పాటు డ్యాన్సులు చేస్తూ.. తోటి ప్రయాణీకులను ఇబ్బంది పెట్టాడు. తొడకొట్టుకుంటూ.. అరుస్తూ హంగామా చేశాడు. చివరకు తార్నాక స్టేజ్‌ దగ్గర అతను దిగిపోయాడు.



లైవ్ టీవి


Share it
Top