హైదరాబాద్ రాజేంద్రనగర్‌లో డాక్టర్ కిడ్నాప్

X
Highlights
హైదరాబాద్ రాజేంద్రనగర్‌లో డాక్టర్‌ను దుండగులు కిడ్నాప్ చేశారు. AP9Y 0031 నెంబర్ కారులో బుర్కా ధరించి వచ్చిన దుండగులు.... డాక్టర్ హుస్సేన్‌ను బలవంతంగా ఎత్తుకెళ్లారు.
admin27 Oct 2020 4:08 PM GMT
హైదరాబాద్ రాజేంద్రనగర్‌లో డాక్టర్‌ను దుండగులు కిడ్నాప్ చేశారు. AP9Y 0031 నెంబర్ కారులో బుర్కా ధరించి వచ్చిన దుండగులు.... డాక్టర్ హుస్సేన్‌ను బలవంతంగా ఎత్తుకెళ్లారు. హిమాయత్‌సాగర్‌లోని ఓ అపార్ట్‌మెంట్ దగ్గర ఈ కిడ్నాప్ జరిగింది. దాంతో, బాధిత కుటుంబం రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.... కిడ్నాపర్ల కోసం గాలిస్తున్నారు. అయితే, డాక్టర్ కిడ్నాప్‌కు కుటుంబ కలహాలా లేక వ్యాపార లావాదేవీలా కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
Web TitleA doctor Kidnap in Hyderabad
Next Story