Modi: నెరవేరిన పసుపు రైతుల దశాబ్దాల కల

A Decades Long Dream Of Turmeric Farmers Fulfilled Says Modi
x

Modi: నెరవేరిన పసుపు రైతుల దశాబ్దాల కల

Highlights

Modi: మోడీకి, ఎంపీ అర్వింద్ కు ధన్యవాదాలు తెలుపుతున్న రైతులు

Modi: ప్రధాని మోదీ తెలంగాణకు పసుపు బోర్టును ప్రకటించడంపై నిజామాబాద్ రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. టర్మరిక్ బోర్టును ఏర్పాటు చేయాలన్న తమ దశాబ్ధాల కల నెరవేరబోతోందని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. బోర్డు ఏర్పాటు ద్వారా పంట దిగుమతులు పెరగడంతో పాటు.. ఎగుమతులకు అవకాశం ఏర్పడుతుందన్నారు. తమకు మరింత ప్రయోజనం చేకూరుతుందని పసుపు రైతులు అంటున్నారు. పసుపు బోర్డును ప్రకటించిన మోడీకి, అందుకు చొరవ తీసుకున్న ఎంపీ ధర్మపురి అర్వింద్‌కు ధన్యవాదాలు తెలుపుతున్నారు రైతులు.

Show Full Article
Print Article
Next Story
More Stories