తెలంగాణలో విద్యాసంస్థలకు సెలవులు పొడిగించే ఛాన్స్‌

*వర్షాలు తగ్గకపోవడంతో సెలవులు పెంచే యోచనలో ప్రభుత్వం

Rama Rao
Published on: 13 July 2022 1:38 PM IST
A Chance to Extend Holidays for Educational Institutions in Telangana
X

తెలంగాణలో విద్యాసంస్థలకు సెలవులు పొడిగించే ఛాన్స్‌

Telangana: తెలంగాణలో విద్యాసంస్థలకు సెలవులు పొడిగించే ఛాన్స్‌ కనబడుతోంది. వర్షాలు తగ్గకపోవడంతో సెలవులు పెంచే యోచనలో ప్రభుత్వం ఉంది. ఇప్పటికే ఎంసెట్‌ అగ్రికల్చర్‌ పరీక్ష వాయిదా పడింది. నేటితో విద్యాసంస్థలకు మూడు రోజుల సెలవులు ముగియనున్నాయి. విద్యాసంస్థలకు సెలవుల పొడిగింపుపై కాసేపట్లో స్పష్టమైన నిర్ణయం వెలువడనుంది.

Rama Rao

Rama Rao

Next Story