YS Sharmila: బంజారాహిల్స్‌ పీఎస్‌లో షర్మిలపై కేసు నమోదు

YS Sharmila: TSPSC కేసులో సీఎం కేసీఆర్‌ను దూషించారని ఫిర్యాదు

Jyothi
Published on: 18 May 2023 9:31 AM IST
A Case has been Registered against Sharmila in Banjara Hills PS
X

YS Sharmila: బంజారాహిల్స్‌ పీఎస్‌లో షర్మిలపై కేసు నమోదు

YS Sharmila: TSPSC కేసులో YSRTP అధ్యక్షురాలు షర్మిలపై కేసు నమోదయ్యింది. సీఎం కేసీఆర్‌ను దూషించారని... షర్మిలపై బీఆర్‌ఎస్‌ నేత నరేందర్‌ యాదవ్‌ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. టిఎస్పిఎస్సి పేపర్ లీకేజ్ విషయంలో సామాజిక మాధ్యమాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ ను, బీఆర్‌ఎస్ పార్టీ ని షర్మిల దూషించాన్నారు నరేందర్ యాదవ్. దీంతో షర్మిలపై సెక్షన్ 505(2), 504 కింద పోలీసులు కేసు నమోదు చేశారు.

Jyothi

Jyothi

Next Story