Kishan Reddy: హైకమాండ్‌ నుంచి కేంద్రమంత్రి కిషన్‌రెడ్డికి పిలుపు

Kishan Reddy: తెలంగాణలో మిగిలిన లోక్‌సభ స్థానాలకు అభ్యర్థుల ఎంపికపై చర్చ

Shekhar G
Published on: 9 March 2024 9:55 AM IST
A call from the high command to Union Minister Kishan Reddy
X

Kishan Reddy: హైకమాండ్‌ నుంచి కేంద్రమంత్రి కిషన్‌రెడ్డికి పిలుపు

Kishan Reddy: కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్‌రెడ్డికి హైకమాండ్‌ నుంచి పిలుపునిచ్చింది. సాయంత్రం వరకు ఢిల్లీలో అందుబాటులో ఉండాలని తెలిపింది. దీంతో ఆయన ఢిల్లీకి వెళ్లనున్నారు. తెలంగాణలో మిగిలిన లోక్‌సభ స్థానాలకు అభ్యర్థుల ఎంపికపై చర్చించనున్నారు. ఇప్పటికే బీజేపీ 9 మంది ఎంపీ అభ్యర్థులను ప్రకటించింది. ఇంకా 8 మంది అభ్యర్థులపై ఆరా తీసి వారి పేర్లను ప్రకటించనున్నారు.

Shekhar G

Shekhar G

Next Story