టీ కాంగ్రెస్ ముఖ్యనేతలకు ఢిల్లీ నుంచి పిలుపు

T Congress: సాయంత్రం 5 గంటలకు ఏఐసీసీ కార్యాలయంలో భేటీ

Jyothi
Published on: 1 Aug 2022 11:59 AM IST
A Call From Delhi to the Chief Leaders of the T Congress
X

టీ కాంగ్రెస్ ముఖ్యనేతలకు ఢిల్లీ నుంచి పిలుపు

T Congress: టీ కాంగ్రెస్ ముఖ్యనేతలకు ఢిల్లీ నుంచి పిలుపు వచ్చింది. సాయంత్రం 5 గంటలకు ఏఐసీసీ కార్యాలయంలో సమావేశంకానున్నారు. పార్టీలో చేరికలు, రాజగోపాల్ రెడ్డి వ్యవహారంపై చర్చించనున్నారు. ఇప్పటికే రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఉత్తమ్ కుమార్‌రెడ్డి ఢిల్లీలోనే ఉన్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డికి హైకమాండ్ నుంచి కాల్ వచ్చింది. మధ్యాహ్నం తర్వాత జానారెడ్డి ఢిల్లీ వెళ్లే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Jyothi

Jyothi

Next Story