Rajendranagar: రాజేంద్ర నగర్ హైదర్ గూడలో యువకుడి దారుణ హత్య

A Brutal Murder of a Youth in Hyderguda Rajendranagar
x

రాజేంద్ర నగర్ హైదర్ గూడలో యువకుడి దారుణ హత్య

Highlights

Rajendranagar: సెలిబ్రిటీ జిమ్ సెల్లార్‌లో యువకుడిని చంపిన దుండగులు

Rajendranagar: రాజేంద్ర నగర్ హైదర్ గూడలో యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. సెలిబ్రిటీ జిమ్ సెల్లార్‌లో యువకుడిని చంపిన దుండగులు పరారయ్యారు. జిమ్ ముగించుకుని మోటార్ సైకిల్‌కోసం వచ్చిన యువకుడిపై గుర్తుతెలియని దుండగుల దాడిచేసి హతమార్చి పరారైనట్లు సమాచారం.

Show Full Article
Print Article
Next Story
More Stories