Hyderabad: మూడంతస్తుల భవనంపై నుంచి పడి బాలుడు మృతి

A Boy Died After Falling From A Three Storey Building In Hyderabad
x

Hyderabad: మూడంతస్తుల భవనంపై నుంచి పడి బాలుడు మృతి

Highlights

Hyderabad: ఆడుకుంటూ ప్రమాదవశాత్తు పడిన బాలుడు తులసీనాథ్‌

Hyderabad: హైదరాబాద్‌ సూరారం రాజీవ్ గృహకల్పలో విషాదం చోటు చేసుకుంది. 29వ బ్లాక్ 3వ అంతస్తుపై నుండి తులసినాథ్ అనే బాలుడు కిందపడ్డాడు. ఆడుకుంటూ తన కుమారుడు కింద పడి చనిపోయాడని తండ్రి కనకరత్నం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న సూరారం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories