కరీంనగర్‌ జిల్లా శాతవాహన యూనివర్సిటీలో ఎలుగుబంటి కలకలం

Karimnagar: *పూల కుండీలు పగలగొట్టి మార్క్‌ఫెడ్‌ వైపు వెళ్లిన ఎలుగుబంటి

Sriveni Erugu
Published on: 7 July 2022 7:16 AM IST
A Bear commotion in Satavahana University of Karimnagar District
X

కరీంనగర్‌ జిల్లా శాతవాహన యూనివర్సిటీలో ఎలుగుబంటి కలకలం

Karimnagar: కరీంనగర్ జిల్లా శాతవాహన యూనివర్సిటిలో ఎలుగుబంటి కలకలం రేపింది. యూనివర్సిటీలో పూల కుండీలు పగులగొట్టి ..మార్క్ ఫెడ్ వైపు వెల్లినట్టు గుర్తించారు. ఎలుగుబంటి సంచారం సమాచారం తెలుసుకున్న ఫారెస్ట్ టీఎం యూనివర్సిటికీ చురుకున్నారు. ఎలుగుబంటి కోసం రెస్క్యూ టీం గాలింపు చర్యలు మొదలు పెట్టారు.

Sriveni Erugu

Sriveni Erugu

Next Story