Bharat Jodo Yatra: తెలంగాణలో 57వ రోజు రాహుల్‌ భారత్‌ జోడోయాత్ర

Bharat Jodo Yatra: రాహుల్‌కు ఘనస్వాగతం పలికిన ఎమ్మెల్యే జగ్గారెడ్డి, కార్యకర్తలు, అభిమానులు

Rama Rao
Published on: 3 Nov 2022 6:59 AM IST
9th Day of Rahul Gandhi Bharat Jodo Yatra in Telangana | TS News
X

Bharat Jodo Yatra: తెలంగాణలో 57వ రోజు రాహుల్‌ భారత్‌ జోడోయాత్ర

Bharat Jodo Yatra: తెలంగాణలో 57వ రోజు రాహుల్‌ భారత్‌ జోడోయాత్ర ప్రారంభమైంది. నిన్న రాత్రి బస చేసిన గణేష్‌ గడ్డ నుంచి రాహుల్‌ పాదయాత్ర ప్రారంభించారు. సంగారెడ్డి నియోజకవర్గంలో రాహుల్‌కు ఘనస్వాగతం పలికారు ఎమ్మెల్యే జగ్గారెడ్డి, పార్టీ కార్యకర్తలు, అభిమానులు. ఇవాళ 25 కిలోమీటర్ల మేర యాత్ర సాగనుంది. చేర్యాల, కంది, పోతిరెడ్డిపల్లి చౌరస్తా, సంగారెడ్డి జిల్లా కేంద్రం నుంచి ఫసల్వాదీ మీదుగా శివంపేట వరకు రాహుల్‌ పాదయాత్ర కొనసాగనుంది.

Rama Rao

Rama Rao

Next Story