Corona Cases in Telangana: తెలంగాణలో కొత్త‌గా 993 క‌రోనా కేసులు

993 New Coronavirus Cases Reported in Telangana Today 28 06 2021
x

Corona Cases in Telangana: తెలంగాణలో కొత్త‌గా 993 క‌రోనా కేసులు

Highlights

Corona Cases in Telangana: తెలంగాణలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి.

Corona Cases in Telangana: తెలంగాణలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. గడచిన 24 గంటల్లో 993 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అయితే నిన్నటి కంటే ఈరోజు కేసులు కాస్త పెరిగాయి. నిన్న 748 కేసులు నమోదు కాగా ఈ రోజు ఆ సంఖ్య 993కు చేరింది. ఇక గడిచిన 24 గంటల్లో 14వందల 17మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం తెలంగాణలో కరోనా కాటుకు 9 మంది బలయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు కరోనాతో 3వేల 644 మంది చనిపోయారు.

Show Full Article
Print Article
Next Story
More Stories