Corona Cases in Telangana: తెలంగాణలో కొత్తగా 917 కరోనా కేసులు, 10 మంది మృతి

Corona Cases in Telangana: తెలంగాణలో కరోనా మహమ్మారి కాస్త తగ్గుముఖం పట్టింది.

Arun Chilukuri
Updated on: 30 Jun 2021 8:45 PM IST
917 New Coronavirus Cases Reported in Telangana Today 30 06 2021
X

తెలంగాణలో కొత్తగా 917 కరోనా కేసులు, 10 మంది మృతి

Corona Cases in Telangana: తెలంగాణలో కరోనా మహమ్మారి కాస్త తగ్గుముఖం పట్టింది. రాష్ట్రంలో కొత్తగా 9వందల 17 మందికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 6లక్షల 23వేల 510కి చేరింది. ఇక గత 24 గంటల్లో వైరస్‌ బారిన పడి 10 మంది ప్రాణాలు కోల్పోవడంతో తెలంగాణలో కరోనా మరణాలు 3వేల 661కి పెరిగాయి. ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకుని 6లక్షల 6వేల 461 మంది డిశ్చార్జ్‌ కాగా రాష్ట్రంలో ప్రస్తుతం 13వేల 388 యాక్టివ్‌ కేసులు ఉన్నట్టు తెలంగాణ వైద్యారోగ్యశాఖ వెల్లడించింది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story