YS Sharmila: ప్రజాప్రస్థానం పాదయాత్రలో ఎనిమిదవ రోజు షర్మిల పాదయాత్ర

YS Sharmila: తిమ్మాపూర్ నుంచి రచాలూర్, బేగంపేట్ మీదుగా సాగిన యాత్ర

Sandeep Eggoju
Published on: 27 Oct 2021 3:50 PM IST
8th Day of YS Sharmila Praja Prasthanam Padayatra
X

వైస్ షర్మిల ప్రజా ప్రస్థానం పాదయాత్ర (ఫైల్ ఇమేజ్)

YS Sharmila: ప్రజాప్రస్థానం పాదయాత్రలో భాగంగా ఎనిమిదవ రోజు వైస్ షర్మిల తిమ్మాపూర్ నుంచి మొదలుకుని రచాలూర్, బేగంపేట్, గ్రామాల ప్రజలను పలకరిస్తూ ముందుకు సాగారు షర్మిల పాదయాత్రకు యాంకర్ శ్యామల మద్దతు ప్రకటించి పాదయాత్రలో పాల్గొన్నారు. పాదయాత్రలో పెద్ద ఎత్తున వైఎస్సార్ అభిమానులు కూడా పాల్గొని ముందుకు సాగారు తనను ఎన్నికల్లో గెలిపించి జీవితాంతం సేవ చేసే అవకాశం కల్పించాలని షర్మిల కోరారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story