Huzurabad: హుజూరాబాద్‌ ఉప ఎన్నికలో 86శాతం పోలింగ్‌

Huzurabad: కరీంనగర్‌ ఎస్‌ఆర్‌ఆర్‌ కాలేజీలో ఈవీఎం, వీవీ ప్యాడ్స్

Sandeep Eggoju
Published on: 31 Oct 2021 2:23 PM IST
86 Persent Poling in Huzurabad By-Election
X

హుజురాబాద్ లో 86 శతం పోలింగ్ నమోదు (ఫైల్ ఇమేజ్)

Huzurabad: హుజూరాబాద్‌ ఉప ఎన్నికలో 86శాతానికి పైగా పోలింగ్‌ నమోదైందని చెప్పారు ఆర్డీఓ. ఈవీఎం, వీవీ ప్యాడ్స్‌ను కరీంనగర్‌లోని ఎస్‌ఆర్‌ఆర్‌ కాలేజీలో భద్రత పర్చినట్లు తెలియజేశారు. ఈవీఎం, వీవీ ప్యాడ్స్‌ కారులోకి మార్చడంపై సోషల్‌ మీడియా పుకార్లను నమ్మొద్దని చెప్పారు. ఎన్నికల కమిషన్‌ ఆదేశాల ప్రకారం పోలింగ్‌ నిర్వహించినట్లు తెలియజేశారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story