Bhatti Vikramarka: నాగర్ కర్నూల్ జిల్లాలో 80వ రోజు భట్టి పాదయాత్ర
Bhatti Vikramarka: అచ్చంపేట మండలం బోల్గట్టిపల్లి సమీపంలో.. లేనిటి ఫౌండేషన్‌లో వృద్ధులను పలకరించిన భట్టి.
Bhatti Vikramarka: నాగర్ కర్నూల్ జిల్లాలో 80వ రోజు భట్టి పాదయాత్ర
Bhatti Vikramarka: నాగర్ కర్నూల్ జిల్లాలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ పాదయాత్ర 80వ రోజు కొనసాగుతోంది. అచ్చంపేట మండలంలోని బోల్గట్టిపల్లి సమీపంలో ఉన్న లేనిటి ఫౌండేషన్‌లో వృద్ధులను ఆయన పలకరించారు. అనంతరం.. వారికి పండ్లు పంపిణీ చేశారు భట్టి.
Next Story




