TSPSC: పేపర్ లీక్ కేసులో.. గ్రూప్‌-1 ఎగ్జామ్ రాసిన టీఎస్‌పీఎస్సీలోని 8 మంది ఉద్యోగులు..!

TSPSC Paper Leak: ఉద్యోగులు నిందితులకు సహకరించారా అనే కోణంలో దర్యాప్తు

Dhatripriya
Published on: 22 March 2023 2:10 PM IST
8 Employees Of TSPSC Wrote Group 1 Exam
X

TSPSC: పేపర్ లీక్ కేసులో.. గ్రూప్‌-1 ఎగ్జామ్ రాసిన టీఎస్‌పీఎస్సీలోని 8 మంది ఉద్యోగులు..!

TSPSC Paper Leak: TSPSC కేసులో సిట్ విచారణ కొనసాగుతుంది. నిందితులు పేపర్లు ఎలా దొంగిలించారనే విషయంపై దర్యాప్తు చేస్తున్న సిట్ అధికారులు.. టీఎస్‌పీఎస్సీలో పనిచేసే 8 మంది ఉద్యోగులకు నోటీసులివ్వనుంది. 8 మంది ఉద్యోగులు గ్రూప్‌-1 పరీక్షలు రాయడంతో.. నిందితులకు వారు సహకరించారా అనే కోణంలో దర్యాప్తు చేయనుంది సిట్. మరోవైపు నిందితుల సొంత గ్రామాల్లో తనిఖీలు కొనసాగుతున్నాయి. నిందితుల బ్యాంక్ అకౌంట్లు, లావాదేవీలపై ఆరా తీస్తున్నారు అధికారులు. ఫోన్‌ కాల్ డేటాపై అనాలసిస్ చేస్తున్నారు.

Dhatripriya

Dhatripriya

Next Story