Corona Cases in Telangana: తెలంగాణ‌లో కొత్త‌గా 772 క‌రోనా కేసులు

Corona Cases in Telangana: తెలంగాణలో క‌రోనా కేసులు కాస్త తగ్గుముఖం పట్టాయి.

Arun Chilukuri
Updated on: 7 July 2021 9:30 PM IST
772 New Coronavirus Cases Reported in Telangana Today 7th July 2021
X

తెలంగాణ‌లో కొత్త‌గా 772 క‌రోనా కేసులు

Corona Cases in Telangana: తెలంగాణలో క‌రోనా కేసులు కాస్త తగ్గుముఖం పట్టాయి. తాజాగా రాష్ట్రవ్యాప్తంగా 772 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో ఏడుగురు మృతి చెందారు. అలాగే, గడిచిన 24గంటల్లో 748మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇక ఇప్పటి వరకూ రాష్ట్రంలో 6లక్షల 29వేల 54 కరోనా కేసులు నమోదవగా మొత్తంగా 6లక్షల 13వేల, 872మంది కోలుకున్నారు. ఇక రాష్ట్రవ్యాప్తంగా 3వేల 710మంది కరోనాకు బలయ్యారు. ప్రస్తుతం తెలంగాణలో 11వేల 472 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

జిల్లాల వారీగా తాజా క‌రోనా పాజిటివ్ కేసుల వివ‌రాలిలా ఉన్నాయి. ఆదిలాబాద్‌-3, భ‌ద్రాద్రి కొత్త‌గూడెం-28, జీహెచ్ఎంసీ-88, జ‌గిత్యాల‌-18, జ‌న‌గాం-6, జ‌య‌శంక‌ర్ భూపాల‌ప‌ల్లి-16, జోగులాంబ గ‌ద్వాల‌-1, కామారెడ్డి-2, క‌రీంన‌గ‌ర్‌-48, ఖ‌మ్మం-86, కొమురంభీం ఆసిఫాబాద్‌-4, మ‌హ‌బూబ్‌న‌గ‌ర్‌-8, మ‌హ‌బూబాబాద్‌-33, మంచిర్యాల‌-47, మెద‌క్‌-4, మేడ్చ‌ల్ మ‌ల్కాజ్‌గిరి-35, ములుగు-18, నాగ‌ర్‌క‌ర్నూలు-8, న‌ల్ల‌గొండ‌-57, నారాయ‌ణ‌పేట‌-4, నిర్మ‌ల్‌-4, నిజామాబాద్‌-8, పెద్ద‌ప‌ల్లి-41, రాజ‌న్న సిరిసిల్ల‌-16, రంగారెడ్డి-35, సంగారెడ్డి-10, సిద్దిపేట‌-21, సూర్యాపేట‌-37, వికారాబాద్‌-3, వ‌న‌ప‌ర్తి-9, వ‌రంగ‌ల్ రూర‌ల్‌-6, వ‌రంగ‌ల్ అర్బ‌న్‌-51, యాదాద్రి భువ‌న‌గిరి-17.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story