Telangana Corona Cases: తెలంగాణలో కొత్తగా 7,646 కరోనా కేసులు, 53 మంది మృతి

Telangana Corona Cases: తెలంగాణలో క‌రోనా కేసుల సంఖ్య రోజురోజుకీ భారీగా పెరిగిపోతోంది.

Arun Chilukuri
Published on: 30 April 2021 10:34 AM IST
7,646 New Coronavirus Cases Reported in Telangana on 30 April 2021
X

Telangana Corona Cases: తెలంగాణలో కొత్తగా 7,646 కరోనా కేసులు, 53 మంది మృతి


Telangana Corona Cases: తెలంగాణలో క‌రోనా కేసుల సంఖ్య రోజురోజుకీ భారీగా పెరిగిపోతోంది. మొన్న రాత్రి 8 గంట‌ల నుంచి నిన్న రాత్రి 8 గంటల మ‌ధ్య 7,646 మందికి కరోనా పాజిటివ్ నిర్ధార‌ణ అయింది. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ వివరాలు వెల్లడించింది. ఒక్కరోజులో కరోనాతో 53 మంది ప్రాణాలు కోల్పోయారు. అదే సమయంలో 5,926 మంది కోలుకున్నారు.

ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 4లక్షల,35వేల, 606కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 3లక్షల, 55వేల, 618 మంది కోలుకున్నారు. మృతుల సంఖ్య 2261కి చేరింది. తెలంగాణలో ప్రస్తుతం 77వేల, 727 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. జీహెచ్ఎంసీ ప‌రిధిలో కొత్తగా 1,441 మందికి క‌రోనా సోకింది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story