75th Independence Day: తెలంగాణలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

75th Independence Day: అసెంబ్లీ ప్రాంగణంలో జెండా ఎగురవేసిన స్పీకర్ పోచారం

Jyothi
Updated on: 15 Aug 2022 1:01 PM IST
75th Independence Day Celebrations in Telangana
X

75th Independence Day: తెలంగాణలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

TS Assembly: తెలంగాణ అసెంబ్లీ ప్రాంగణంలో 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. అసెంబ్లీ ప్రాంగణంలో త్రివర్ణ పతాకాన్ని స్పీకర్ పోచారం ఎగురవేశారు. స్వాతంత్ర్య ఫలాలు ప్రతి ఒక్కరికీ అందడమే నిజమైన స్వాతంత్ర్యమని పోచారం శ్రీనివాస్ అన్నారు. ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, అధికారులు పాల్గొన్నారు.



Jyothi

Jyothi

Next Story