Charminar: గణతంత్ర దినోత్సవం సందర్భంగా తళుక్కుమంటున్న చార్మినార్‌

Charminar: జాతీయ జెండాలోని 3 రంగులతో లైటింగ్‌ వెలుగులు

Rama Rao
Published on: 26 Jan 2022 10:58 AM IST
73rd Republic Day of Charminar in Hyderabad | TS News Today
X

 గణతంత్ర దినోత్సవం సందర్భంగా తళుక్కుమంటున్న చార్మినార్‌

Charminar: గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని చారిత్రక చార్మినార్‌ తళుక్కుమంటోంది. జాతీయ జెండాలోని మూడు రంగులతో కూడిన లైటింగ్‌తో అలంకరించారు. త్రివర్ణ శోభితంతో చార్మినార్ చూపరులను విశేషంగా ఆకర్షిస్తుంది.

Rama Rao

Rama Rao

Next Story