Corona Cases in Telangana: తెలంగాణ‌లో కొత్త‌గా 731 క‌రోనా కేసులు

Corona Cases in Telangana: తెలంగాణలో కొత్తగా 731 కరోనా కేసులు నమోదయ్యాయి.

Arun Chilukuri
Updated on: 8 July 2021 9:30 PM IST
731 New Coronavirus Cases Reported in Telangana Today 8th July 2021
X

Corona Cases in Telangana: తెలంగాణ‌లో కొత్త‌గా 731 క‌రోనా కేసులు

Corona Cases in Telangana: తెలంగాణలో కొత్తగా 731 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 6లక్షల 29వేల 785కు చేరింది. 24 గంటల్లో కోవిడ్‌ బారిన పడి నలుగురు మృతి చెందారు. ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనా బారిన పడి మరణించిన వారి సంఖ్య 3వేల 714కి చేరింది. ఒక్కరోజులో వివిధ ఆసుపత్రుల నుండి 993 మంది కరోనా నుండి కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 11వేల 206 యాక్టివ్‌ కేసులున్నట్లు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ బులెటిన్‌ విడుదల చేసింది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story