Corona Cases in Telangana: తెలంగాణలో కొత్తగా 715 కరోనా కేసులు

Corona Cases in Telangana: తెలంగాణలో రోజువారీ కరోనా కేసులు దాదాపు స్థిరంగా కొనసాగుతున్నాయి.

Arun Chilukuri
Published on: 16 July 2021 8:36 PM IST
715 New Coronavirus Cases Reported in Telangana 16th July 2021
X

తెలంగాణలో కొత్తగా 715 కరోనా కేసులు

Corona Cases in Telangana: తెలంగాణలో రోజువారీ కరోనా కేసులు దాదాపు స్థిరంగా కొనసాగుతున్నాయి. కొద్దిరోజులుగా ఆరేడు వందల దగ్గరే రోజువారీ కేసులు నమోదవుతూ వస్తున్నాయి. గత 24గంటల్లో 715మందికి కరోనా నిర్ధారణ కాగా, నలుగురు మృత్యువాత పడ్డారు. దాంతో, తెలంగాణలో మొత్తం కరోనా మృతుల సంఖ్య 3వేల 751కి చేరింది. ఇక, రాష్ట్రంలో ప్రస్తుతం 10వేల 28 యాక్టివ్‌ కేసులు ఉన్నట్లు తెలంగాణ వైద్యారోగ్యశాఖ ప్రకటించింది. గత 24 గంటలల్లో 784 మంది కోలుకొని డిశ్చార్జ్‌ అయ్యారు. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ కరోనాపై హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story