తెలంగాణలో కొత్తగా 7 ఒమిక్రాన్‌ కేసులు.. 62కి చేరిన ఒమిక్రాన్‌ బాధితుల సంఖ్య

Omicron Cases in Telangana: తెలంగాణలో కొత్తగా ఇవాళ 7 ఒమిక్రాన్‌ కేసులు నమోదయ్యాయి.

Arun Chilukuri
Published on: 28 Dec 2021 8:59 PM IST
తెలంగాణలో కొత్తగా 7 ఒమిక్రాన్‌ కేసులు.. 62కి చేరిన ఒమిక్రాన్‌ బాధితుల సంఖ్య
X

తెలంగాణలో కొత్తగా 7 ఒమిక్రాన్‌ కేసులు.. 62కి చేరిన ఒమిక్రాన్‌ బాధితుల సంఖ్య

Omicron Cases in Telangana: తెలంగాణలో కొత్తగా ఇవాళ 7 ఒమిక్రాన్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన ఒమిక్రాన్‌ కేసుల సంఖ్య 62కి చేరిందని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ శాఖ మంత్రి హరీశ్‌రావు తెలిపారు. 62 మంది ఒమిక్రాన్‌ బాధితుల్లో 46 మంది టీకా తీసుకోలేదని వెల్లడించారు. ఎలాంటి ట్రావెల్‌ హిస్టరీ లేని ఓ ప్రైవేటు ల్యాబ్‌ టెక్నీషియన్‌, ఒక ప్రెగ్నెంట్‌ మహిళ, సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌కు ఒమిక్రాన్‌ నిర్ధారణ అయింది. విమానాశ్రయంలో ఇప్పటి వరకు 11,756 మందికి స్క్రీనింగ్‌ చేసినట్టు వైద్యారోగ్యశాఖ వెల్లడించింది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story