Corona Cases in Telangana: తెలంగాణలో కొత్తగా 691 కరోనా కేసులు

Corona Cases in Telangana: తెలంగాణలో కొత్తగా 691 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

Arun Chilukuri
Published on: 21 July 2021 9:27 PM IST
691 New Coronavirus Cases Reported in Telangana Today 21st July 2021
X

Corona Cases in Telangana: తెలంగాణలో కొత్తగా 691 కరోనా కేసులు

Corona Cases in Telangana: తెలంగాణలో కొత్తగా 691 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో ఐదుగురు మృతి చెందారు. ఇప్పటి వరకు రాష్ర్టంలో నమోదైన కరోనా కేసుల సంఖ్య ఆరు లక్షల 38 వేల 721కి చేరుకోగా మరణించిన వారి సంఖ్య 3,771 కి చేరింది. ఇక కరోనా నుంచి ఆరు లక్షల 25 వేల 42 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ర్టంలో 9 వేల 908 యాక్టీవ్ కేసులు ఉన్నట్లు తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది.



Arun Chilukuri

Arun Chilukuri

Next Story