AIMIM: హైదరాబాద్‌లో ఘనంగా ఏఐఎంఐఎం 65వ వ్యవస్థాపక దినోత్సవం

AIMIM: బీజేపీపై నిప్పులు చెరిగిన మస్లిజ్ చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ

Dhatripriya
Updated on: 3 March 2023 7:05 PM IST
65th Foundation Day Of AIMIM Celebrations In Hyderabad
X

AIMIM: హైదరాబాద్‌లో ఘనంగా ఏఐఎంఐఎం 65వ వ్యవస్థాపక దినోత్సవం

AIMIM: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధం కావాలని మజ్లిస్ కార్యకర్తలకు ఆ పార్టీ చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ పిలుపునిచ్చారు. రాజకీయ లబ్ధి కోసం మత విద్వేషాలు రెచ్చగొడుతున్న BJPని చిత్తుగా ఓడించేందుకు ఓటర్లు సన్నద్ధం కావాలన్నారు. తెలంగాణతోపాటు రాజస్థాన్, కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లోనూ మజ్లిస్ పార్టీ పోటీ చేస్తుందని ఒవైసీ వెల్లడించారు. హైదరాబాద్‌ దారుస్సలాంలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగిన AIMIM 65 వ్యవస్థాపక దినోత్సవంలో ఒవైసీ ప్రసంగించారు. BJPని తెలంగాణ ప్రజలు తిరస్కరిస్తారన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో శాంతి, సామరస్యత కొనసాగాలని ఆకాంక్షించారు.



Dhatripriya

Dhatripriya

Next Story