KTR: మంత్రి కేటీఆర్ అధ్యక్షతన GHMC ఆఫీస్‌లో 64వ సిటీ కన్వర్జెన్స్ సమావేశం

KTR: సమావేశంలో పాల్గొన్న మేయర్ విజయలక్ష్మి, GHMC ఉన్నతాధికారులు

Shekhar G
Published on: 7 Aug 2023 6:53 PM IST
64th City Convergence Meeting At GHMC Office
X

KTR: మంత్రి కేటీఆర్ అధ్యక్షతన GHMC ఆఫీస్‌లో 64వ సిటీ కన్వర్జెన్స్ సమావేశం

KTR: మంత్రి కేటీఆర్ అధ్యక్షతన GHMC ఆఫీస్‌లో 64వ సిటీ కన్వర్జెన్స్ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి మంత్రులు ఎర్రబెల్లి, సత్యవతి రాథోడ్, శ్రీనివాస్ గౌడ్‌లతో పాటు పురపాలకశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి హాజరైయ్యారు. అన్నిశాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని మంత్రి కేటీఆర్ సూచించారు. హైదరాబాద్ ప్రజల సమస్యలను పరిష్కరించడంలో GHMC కీలక పాత్ర పోషిస్తోందని తెలిపారు. జవహర్ నగర్ డంప్ యార్డ్‌లో 8 వేల టన్నుల చెత్త దాటిపోయిందని... డంప్ యార్డుల కోసం భూమిని గుర్తించాలని రంగారెడ్డి, సంగారెడ్డి, యాదాద్రి భువనగిరి కలెక్టర్లను ఆదేశించారు. ప్రజలకు ఇబ్బందులు లేకుండా డంప్ యార్డ్‌లు ఏర్పాటు చేయాలని సూచించారు.

Shekhar G

Shekhar G

Next Story