తెలంగాణలో కొత్తగా 622 కరోనా పాజిటివ్ కేసులు

X
Highlights
తెలంగాణలో కొత్తగా 622 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో కరోనాతో ఇద్దరు మృతి చెందారు. ఇప్పటివరకు తెలంగాణలో 2లక్షల 73వేల 341కు కరోనా కేసులు చేరగా 1,472 మంది మరణించారు
admin6 Dec 2020 5:30 AM GMT
తెలంగాణలో కొత్తగా 622 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో కరోనాతో ఇద్దరు మృతి చెందారు. ఇప్పటివరకు తెలంగాణలో 2లక్షల 73వేల 341కు కరోనా కేసులు చేరగా 1,472 మంది మరణించారు. ప్రస్తుతం తెలంగాణలో 8వేల125 యాక్టివ్ కేసులు ఉండగా 2లక్షల 63వేల 744 మంది రికవరీ అయ్యారు. కొత్తగా జీహెచ్‌ఎంసీ పరిధిలో 104 పాజిటివ్ కేసులు నమోదైయ్యాయి. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ ని విడుదల చేసింది.
Web Title622 new coronavirus cases registered in Last 24 Hours from Telangana
Next Story