Corona Cases in Telangana: తెలంగాణలో కొత్తగా 621 కరోనా కేసులు

Corona Cases in Telangana: తెలంగాణలో కొత్తగా 621 కరోనా కేసులు నమోదయ్యాయి.

Arun Chilukuri
Published on: 31 July 2021 9:12 PM IST
621 New Coronavirus Cases Reported in Telangana Today 31 07 2021
X

Corona Cases in Telangana: తెలంగాణలో కొత్తగా 621 కరోనా కేసులు

Corona Cases in Telangana: తెలంగాణలో కొత్తగా 621 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు రికార్డయిన పాజిటివ్‌ కేసుల సంఖ్య 6లక్షల 44వేల 951కి చేరింది. 24 గంటల్లో కోవిడ్‌ బారిన పడి ఇద్దరు కన్నుమూయగా రాష్ట్రంలో మృతి చెందిన వారి సంఖ్య 3వేల 802కి చేరింది. ఒక్కరోజు వ్యవధిలో 691 మంది కోలుకోవడంతో రాష్ట్రంలో కోలుకున్న వారి సంఖ్య 6లక్షల 32వేల 80కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 9వేల 69 యాక్టివ్‌ కేసులున్నట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story