Hyderabad: నీలోఫర్‌ ఆస్పత్రిలో ఆరునెలల చిన్నారి అదృశ్యం

6 Months old Baby Missing from Niloufer Hospital Hyderabad
x

Hyderabad: నీలోఫర్‌ ఆస్పత్రిలో ఆరునెలల చిన్నారి అదృశ్యం

Highlights

Hyderabad: తల్లి భోజనం కోసం వెళ్లడం గమనించి.. చిన్నారిని ఎత్తుకెళ్లిన గుర్తుతెలియని వ్యక్తులు

Hyderabad: హైదరాబాద్‌ నిలోఫర్‌ ఆస్పత్రిలో చిన్నారి అదృశ్యం తీవ్ర కలకలం రేపుతోంది. తల్లి భోజనం కోసం వెళ్లడం గమనించిన గుర్తుతెలియని వ్యక్తులు.. ఆరునెలల చిన్నారిని అపహరించుకుపోయారు. చిన్నారి కనిపించకపోయేసరికి పరిసరాల్లో వెతికి అలిసిపోయిన తల్లి.. పోలీసులను ఆశ్రయించింది. చిన్నారి ఆచూకీ లభ్యం కాకపోవడంతో.. ఆ తల్లి తల్లడిల్లుతోంది. మరోవైపు.. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. రంగంలోకి దిగారు. నిలోఫర్‌ ఆస్పత్రి లోపల, బటయ సీసీ కెమెరాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories