Lock Down: ఐదో రోజు కొనసాగుతున్న లాక్‌డౌన్

Lock Down: ఆదివారం కావడంతో రద్దీగా మారిన నాన్‌వెజ్ మార్కెట్లు * కరోనా నిబంధనలు పట్టించుకోని జనం

Sandeep Eggoju
Published on: 16 May 2021 1:31 PM IST
5th day Ongoing Lock Down in Telangana
X

తెలంగాణాలో 5 వ రోజు కొనసాగుతున్న లాక్ డౌన్ 

Lock Down: తెలంగాణలో ఐదో రోజు లాక్‌డౌన్ కొనసాగుతోంది. ఆదివారం కావడంతో నాన్‌వెజ్ మార్కెట్లు రద్దీగా మారాయి. మార్కెట్‌లకు వచ్చే వారు ఎక్కడా భౌతికదూరం పాటించడం లేదు. కరోనా నిబంధనలు గాలికి వదిలేశారు. కొవిడ్ భయం లేకుండానే మార్కెట్‌లో విచ్చలవిడిగా తిరిగారు.. దాంతో అనవసరంగా బయట తిరిగే వారిపై పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story