Corona Cases in Telangana: కొత్తగా 578 కరోనా పాజిటివ్ కేసులు నమోదు

* గడిచిన 24 గంటల్లో ముగ్గురు బాధితులు మృతి

Sandeep Reddy
Updated on: 18 July 2021 8:38 PM IST
578 Corona Positive Cases in Telangana In Last 24 Hours
X

కరోనా వైరస్ (ఫైల్ ఫోటో )

Corona Cases in Telangana: తెలంగాణలో కొత్తగా 578 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో ముగ్గురు బాధితులు ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటి వరకు రాష్ర్టంలో ఆరు లక్షల 36 వేల 627 పాజిటివ్ కేసులు నమోదయినట్లు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇక మొత్తం మృతుల సంఖ్య మూడు వేల 759కి చేరింది. ప్రస్తుతం రాష్ర్టంలో 9, 824 యాక్టివ్ కేసులు ఉన్నట్లు తెలిపింది.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story