TS Corona Cases: తెలంగాణలో కొత్త‌గా 5,186 పాజిటివ్..జీహెచ్ఎంసీ పరిధిలోనే

TS Corona Cases: తెలంగాణలో కరోనా వైర‌స్ రెండో ద‌శ‌ కొనసాగుతోంది.

Samba Siva Rao
Updated on: 8 May 2021 7:30 PM IST
Coroana Cases In Telangana
X

క‌రోనా వైరస్ ప్ర‌తీకాత్మ‌కచిత్రం

TS Corona Cases: తెలంగాణలో కరోనా వైర‌స్ రెండో ద‌శ‌ కొనసాగుతోంది. గడచిన 24 గంటల్లో రాష్ట్రంలో 69,148 కరోనా పరీక్షలు చేపట్టగా 5,186 పాజిటివ్ గా నిర్ధార‌ణ అయింది. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 4,92,385కి చేరింది. 4,21,219 మంది కరోనా నుంచి కోలుకుని ఆరోగ్యవంతులు కాగా, ఇంకా 68,462 మంది చికిత్స పొందుతున్నారు. మొత్తం కరోనా మరణాల సంఖ్య 2,704కి చేరింది. జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా 904 కొత్త కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో 7,994 మంది కరోనా నుంచి కోలుకోగా, 38 మంది మృతి చెందారు. జీహెచ్ఎంసీ పరిధిలో కేసులు పెర‌గ‌డం ఆందోళ‌న క‌లిగిస్తుంది.



Samba Siva Rao

Samba Siva Rao

Next Story